15, ఏప్రిల్ 2013, సోమవారం

Sarva Mangala Rama

Sarva Mangala Nama Sita Rama Rama
Sarva vinuta shanti dhatha Rama Rama
Manasuloni maya baapi Rama Rama
Marapurani momu chupi Rama Rama
Nivu nenani bheda buddi mapi malo
Nilupu manii gnana deepthi Rama Rama

Krama krodha lobha moha pashambula
Kadagu brochi kavumayya Rama Rama

Ekasila pura Vasa Sita Rama Rama
Lokesha bahurupa vilasa lokabhi Rama

Rama Krishana Govinda Narayana
Yelinchi palinchu Narayana


Rama Krishana Govinda Narayana
Yelinchi palinchu Narayana

Rama Krishana Govinda Narayana

----------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------
Telugu Lo
సర్వ మంగళ నామ సీత రామ రామ
సర్వ వినుత శాంతి ధాత రామ రామ
మనసులోని మాయా భాపి రామ రామ
మరపురాని మోము చూపి రామ రామ
నీవు నేనని భేద బుద్ది మాపి మాలో
నిలుపు మ ని జ్ఞాన దీప్తి రామ రామ

క్రమ క్రోధ లోభా మోహా పాశాంబూల
కడగు బ్రోచీ కావుమయ్య రామ రామ
ఏకశిలాపుర వాస సీత రామ రామ
లోకేశ బాహురుప విలాస లోకాభి రామ

రామ
కృష్ణ గోవింద నారాయణ
ఏలించి పాలించు నారాయణ

 రామకృష్ణ గోవింద నారాయణ
ఏలించి పాలించు నారాయణ 


రామకృష్ణ గోవింద నారాయణ

25, ఫిబ్రవరి 2013, సోమవారం

భజన చేసే విధము దెలియండి…

భజన చేసే విధము దెలియండి, జనులార మీరు
నిజము కనుగొని మోదమందండి ||భజన||
భజన చేసే విధము దెలియక
నిజముగా హరిభక్తు లనుకొని
మదగజము దెగవ్రేయ లేకను
సుజనులని దిరుగంగ నేలను ||భజన||
జ్ఞానులనుకొని యెగసి పడకండీ
జనులార తత్వజ్ఞానమందే మనసు నిలపండీ
జ్ఞానులనుకొని యెగసిపడి
అజ్ఞానములు పైబెట్టుకొన్నను
మానసంబున బుట్టి చచ్చియు
పూని మరి జన్మింపవలయును ||భజన||
వారు వీరని యెంచబోకండి
జనులార మీరు నోరుచచ్చినవారు కాకండి
వారు వీరని యెంచుటెల్లను
సారము లేనట్టి హీనత
పౌరుషులకే గాక పుణ్యము
ఊరి కథలం దేమి యున్నది ||భజన||
ధరణి శ్రీ నరహరిని గొలువండి
జనులార మీరు
పరమపదవి బొంద గోరండి
ధరను శ్రీఘటికాద్రి నరహరి
పరమభక్తవరుల మనుకొని
విరివిగా నరసింహదాసుని
వరకవిత్వము సార మనుకొని ||భజన||

11, ఫిబ్రవరి 2013, సోమవారం

వరలక్ష్మి వ్రతము

శ్రీ రంగ గద్యము





భజన చేసే విధము దెలియండి…



భజన చేసే విధము దెలియండి, జనులార మీరు
నిజము కనుగొని మోదమందండి ||భజన||
భజన చేసే విధము దెలియక
నిజముగా హరిభక్తు లనుకొని
మదగజము దెగవ్రేయ లేకను
సుజనులని దిరుగంగ నేలను ||భజన||
జ్ఞానులనుకొని యెగసి పడకండీ
జనులార తత్వజ్ఞానమందే మనసు నిలపండీ
జ్ఞానులనుకొని యెగసిపడి
అజ్ఞానములు పైబెట్టుకొన్నను
మానసంబున బుట్టి చచ్చియు
పూని మరి జన్మింపవలయును ||భజన||
వారు వీరని యెంచబోకండి
జనులార మీరు నోరుచచ్చినవారు కాకండి
వారు వీరని యెంచుటెల్లను
సారము లేనట్టి హీనత
పౌరుషులకే గాక పుణ్యము
ఊరి కథలం దేమి యున్నది ||భజన||
ధరణి శ్రీ నరహరిని గొలువండి
జనులార మీరు
పరమపదవి బొంద గోరండి
ధరను శ్రీఘటికాద్రి నరహరి
పరమభక్తవరుల మనుకొని
విరివిగా నరసింహదాసుని
వరకవిత్వము సార మనుకొని ||భజన||

శ్రీ రామ భజన