22, నవంబర్ 2019, శుక్రవారం

కొనడలపైన కొనలలోన నిండుగా వెలసిన కొనడలరాయ

కొనడలపైన కొనలలోన నిండుగా వెలసిన కొనడలరాయ
చరణం.1 సరిగమపదనిస సప్తస్వరాలే స్వర స్వరమే ఒక గిరిగా మలచి..ఏడు గిరులపై వేదమూర్తిగా వెంకట పతివై వెలసిన దేవా......కొనడలపైన......కొనలలోన............
చరణం 2 .సురణర మునిజన వందిత శ్యరణా కరునా బరణ వెంకటరమణ హేమాంబరధర మణిమయ హర కలియుగ శ్రీశా కలుస వినాసా కొనడలపైన కొనలలోన.....నిండుగా వెలసిన కొండల రాయ..

https://www.youtube.com/watch?v=VuCdwiMGhts

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి